నేటి బంగారం,వెండి ధరలివే

189
gold
- Advertisement -

బంగారం కొనుగోలు దారులకు శుభవార్త. బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. హైద‌రాబాద్ బులియ‌న్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధ‌ర రూ. 150 తగ్గి రూ.44,300కి చేరగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధ‌ర రూ. 160 తగ్గి రూ. 48,330కి చేరింది. బంగారం బాటలోనే వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. కేజీ వెండి ధర రూ.100 తగ్గి రూ. 63,500కి చేరింది.

- Advertisement -