- Advertisement -
ఈరోజు ఢిల్లీలో నూతన అధికారిక నివాస ప్రవేశం చేశారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు. అనంతరం వారు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో భాగంగా జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు మామిడి మొక్కలు నాటడం జరిగింది.
- Advertisement -