బంగారం కొనుగోలు దారులకు షాక్..

226
gold
- Advertisement -

బంగారం కొనుగోలు దారులకు షాక్‌. బంగారం ధరలతో పాటు వెండి ధరలు పెరిగాయి. హైద‌రాబాద్ బులియ‌న్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధ‌ర రూ.250 పెరిగి రూ. 45,150కి చేరగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధ‌ర రూ.270 పెరిగి రూ. 49,260కి చేరింది. బంగారంతో పాటుగా వెండి ధ‌ర కూడా భారీగా పెరిగింది. కేజీ వెండి ధ‌ర రూ.600 పెరిగి రూ.74,500కి చేరింది.

- Advertisement -