నేటి బంగారం,వెండి ధరలివే

209
gold
- Advertisement -

బంగారం ధరలు నేటి మార్కెట్లో స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 22 కారెట్ల బంగారం ధ‌ర రూ.44,750 వ‌ద్ద స్థిరంగా ఉండ‌గా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధ‌ర రూ.48,820గా ఉంది. బంగారం ధ‌ర‌లతో పాటుగా వెండి ధ‌ర‌లు కూడా స్థిరంగా ఉన్నాయి. కేజీ వెండి ధ‌ర రూ.74,100 వద్ద స్థిరంగా ఉన్నాయి.

- Advertisement -