- Advertisement -
తన అందం,నటనతో టాలీవుడ్,కోలీవుడ్‌లలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి రష్మిక మందన్నా. తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో అగ్రహీరోలతో నటిస్తూ మెప్పిస్తున్న రష్మికా…ప్రస్తుతం తెలుగు, తమిళ చిత్రాలతో పాటు బాలీవుడ్ లో బిజీ ఆర్టిస్ట్‌గా మారిపోయింది.
ఈ సందర్భంగా తన మనసులోని మాటను బయటపెట్టుకుంది రష్మిక. మీకు నచ్చిన దానికోసం సమయాన్ని వెచ్చించండి. అది మీకు కావాల్సిన ఆనందాన్ని.. సంతోషాన్ని ఇస్తుందని తెలిపింది. ఈ విషయం నా స్నేహితుడు షేర్ చేశాక.. తనలో చాలా మార్పును చూశానని తెలిపింది. అందుకే మీతో షేర్ చేసుకోవాలనిపించిందని చెప్పుకొచ్చింది.
సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి ‘మిషన్ మజ్ను’, అమితాబ్ బచ్చన్‌తో కలిసి ‘గుడ్‌బై’ సినిమాలు చేస్తోంది. తెలుగులో అల్లు అర్జున్ సరసన సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ సినిమాలో నటిస్తుంది.
- Advertisement -