న్యూస్ అప్‌డేట్స్ @ 1 PM

98
live news
- Advertisement -

1.కాబోయే ప్రధాని రాహుల్ గాంధీనే: ప్రశాంత్ కిశోర్
2.దేశంలో ప్రమాదకరమైన కరోనా మరో వేరియంట్‌ గుర్తింపు
3.దేశంలో 24 గంటల్లో 1,00,636 కరోనా కేసులు,2427 మంది మృతి
4.ఇంగ్లండ్‌కు భారీ షాక్‌.. క్రికెట్ నుంచి రాబిన్‌స‌న్ స‌స్పెండ్‌
5.పాక్‌లో రెండు రైళ్ల ఢీ.. 30 మంది మృతి
6.డేరా బాబాకు కరోనా పాజిటివ్‌
7.కరీంనగర్ లో వేగంగా స్మార్ట్ సిటీ పనులు : వినోద్ కుమార్
8.అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారీస్‌కు తప్పిన ప్రమాదం
9.గాంధీ భవన్‌లో కాంగ్రెస్ నేతల సత్యాగ్రహదీక్ష..
10.ఆన్‌లైన్‌లో ఆనందయ్య మందు పంపిణీకి మరిన్నిరోజులు పట్టే అవకాశం

- Advertisement -