తగ్గిన బంగారం ధరలు..

144
gold
- Advertisement -

బంగారం కొనుగోలు దారులకు శుభవార్త. పసిడి ధరలు మళ్లీ తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 200 తగ్గి రూ. 44,500కి చేరగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 210 తగ్గి 48,560 కి చేరింది. బంగారం బాటలోనే వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. కేజీ వెండి ధర రూ.100 తగ్గి రూ.75,900కి చేరింది.

- Advertisement -