నేటి బంగారం,వెండి ధరలివే

294
gold
- Advertisement -

కొద్ది రోజులుగా తగ్గుతూ,పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు ఇవాళ స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 47,780 కు చేరగా.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 43,800 కు చేరింది. బంగారం బాటలోనే వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. కేజీ వెండి ధర రూ. 72,800 వద్ద స్థిరంగా కొనసాగుతోంది.

- Advertisement -