స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు…

342
gold
- Advertisement -

బంగారం ధరల్లో ఒడిదుడుకులు కొనసాగుతూనే ఉన్నాయి. హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 110 తగ్గి రూ. 47,670 కు చేరగా.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 100 తగ్గి రూ. 43,700గా ఉంది. బంగారం ధరలు తగ్గితే వెండి ధరలు మాత్రం నిలకడగానే ఉన్నాయి. కేజీ వెండి ధర రూ. 71,900గా ఉంది.

- Advertisement -