మొక్కలు నాటిన సీపీ సజ్జనార్..

147
gic
- Advertisement -

హైదరాబాద్ బాచుపల్లి లో నూతన పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని అనంతరం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా వేప మొక్కలు నాటిన సిపి సజ్జనార్ , అరబిందో ఫార్మా సంస్థ ల చైర్మన్ నిత్యా నంద రెడ్డి , ఎం.ఎల్.ఏ వివేక్ నంద గౌడ్ , ఎం.ఎల్.సి శంబిపూర్ రాజు తో పాటు స్థానిక మేయర్ , డిప్యూటీ మేయర్ , స్థానిక కార్పొరేటర్లు , డిసిపి వెంకటేశ్వర్లు , ఏ.సి.పి సురేందర్ , సి.ఐ నర్సింహ రెడ్డి ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రతినిధి సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు….

- Advertisement -