గొప్ప మనసు చాటుకున్న ఎమ్మెల్సీ కవిత…

179
kavitha mlc
- Advertisement -

గొప్ప మనసు చాటుకున్నారు ఎమ్మెల్సీ కవిత. కష్టాల్లో ఉన్న ముగ్గురు దివ్యాంగులైన యువకులకు అండగా నిలిచారు. ట్విట్టర్ ద్వారా వీరి గురించి తెలుసుకున్న ఎమ్మెల్సీ కవిత…. వీల్‌చైర్‌కే పరిమితమైన కరీంనగర్‌కు చెందిన శ్రీనివాస్, మహబూబ్ నగర్‌కు చెందిన నరేశ్, సుల్తానాబాద్‌‌కు చెందిన ఉమా మహేశ్‌కు హైదరాబాద్‌లో మూడు చక్రాల స్కూటీలను ఎమ్మెల్సీ కవిత అందజేశారు. కవిత చేసిన సాయానికి వారు ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -