ఉత్తమ జాతీయ చిత్రంగా జెర్సీ…

137
jersy
- Advertisement -

2019 సంవత్సరానికి గాను 67వ జాతీయ అవార్డులను ఎన్ చంద్రా ఆధ్వర్యంలో ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఉత్తమ తెలుగు చిత్రంగా జెర్సీ, ఉత్తమ వినోదాత్మక చిత్రంగా ‘మహర్షి’ ఎంపికయ్యాయి. ఉత్తమ నిర్మాణ సంస్థగా దిల్ రాజు ఆధ్వర్యంలోని శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ ఎంపిక కావటం విశేషం.

*ఉత్తమ తెలుగు చిత్రం- జెర్సీ

  • ఉత్తమ వినోదాత్మక చిత్రం- మహర్షి
  • ఉత్తమ కొరియోగ్రాఫర్- రాజుసుందరం(మహర్షి)
  • ఉత్తమ నిర్మాణ సంస్థ- శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్(మహర్షి)
  • ఉత్తమ నటుడు: ధనుష్‌(అసురన్‌), మనోజ్‌ బాజ్‌పాయ్‌(భోంస్లే)
  • ఉత్తమ సహాయ నటుడు: విజయ్‌ సేతుపతి(సూపర్‌ డీలక్స్‌)
  • ఉత్తమ నటి: కంగనా రనౌత్‌(మణికర్ణిక/పంగా)
  • ఉత్తమ దర్శకుడు: బహత్తార్‌ హూరైన్‌
- Advertisement -