రాష్ట్రంలో 24 గంటల్లో 181 కరోనా కేసులు..

125
coronavirus
- Advertisement -

రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగాయి. గత 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 181 పాజిటివ్ కేసులు నమోదుకాగా ఒకరు మృతిచెందారు. మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,00,717 కు చేరాయి.

ప్రస్తుతం రాష్ట్రంలో 1872 యాక్టివ్ కేసులుండగా 2,97,195 మంది రికవరీ అయ్యారు. ఇప్పటి వరకు కరోనాతో 1,650 మంది మృతి చెందారు. దేశవ్యాప్తంగా కరోనా రికవరీ శాతం 96.8 శాతంగా ఉంటే రాష్ట్రంలో 98.82 శాతంగా ఉందని ప్రభుత్వం తెలిపింది. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 21,340 శాంపిల్స్ పరీక్షించగా దఇప్పటి వరకు నిర్వహించిన టెస్ట్‌ల సంఖ్య 91,14,985కు చేరింది.

- Advertisement -