- Advertisement -
టీ వర్క్స్ బృందాన్ని అభినందించారు మంత్రి కేటీఆర్. టీ వర్క్స్ బృందం చిన్నారుల కోసం తయారుచేసిన అధునాతన ఉయ్యాలను సిరిసిల్ల ప్రభుత్వ ఆస్పత్రికి అందించారు. ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా ప్రశంసలు కురిపించారు కేటీఆర్. అధునాతనంగా ఎలాంటి నట్లు, బోల్టుల వినియోగం లేకుండా, సులభంగా ఉపయోగించేలా ఉయ్యాలను తయారు చేయడం హర్షణీయమన్నారు
- Advertisement -