తెలంగాణ కరోనా అప్‌డేట్..

111
corona
- Advertisement -

రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు తగ్గుముఖం పడుతోంది. గత 24 గంటల్లో 267 పాజిటివ్ కేసులు నమోదు కాగా ఇద్దరు మృతిచెందారు.దీంతో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,92,395కు చేరుకుంది.

ప్రస్తుతం రాష్ట్రంలో 3919 యాక్టివ్ కేసులుండగా రికవరీ కేసుల సంఖ్య 2,86,893కు చేరుకుంది. కరోనాతో ఇప్పటివరకు 1583 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో కరోనా రికవరీ రేటు 96.7 శాతంగా ఉంటే.. రాష్ట్రంలో 98.11 శాతంగా ఉంది. ఇప్పటివరకు నిర్వహించిన కరోనా టెస్టుల సంఖ్య 75,42,537కు చేరింది.

- Advertisement -