- Advertisement -
మెగా డాటర్ నిహారిక వెడ్డింగ్ రాజస్థాన్‌లోని ఉదయ్ పూర్ ప్యాలెస్‌లో జరుగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పెళ్లికి సంబంధించిన ఫోటోలు,వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
తాజాగా నిహారిక పెళ్లికి హాజరైన మెగా ఫ్యామిలీ వీడియోని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేశారు నాగబాబు. ఇందులో టాలీవుడ్ తారాగనం మొత్తం కనిపిస్తుంది. మెగా డాటర్ వివాహాన్ని ఉదయ్ పూర్‌లో ఓ పండుగలా జరుపుతున్నారు. ఈ పోస్ట్‌కు నాగబాబు స్నీక్ పీక్.. తరువాత వచ్చే దాన్ని చూడాలి అంటూ రాసుకొచ్చాడు.
- Advertisement -