కరోనా వ్యాక్సిన్‌ వచ్చే ఛాన్స్ లేదు: బాలయ్య

158
nbk
- Advertisement -

దేశంలో,తెలుగు రాష్ట్రాల్లో కరోనా వ్యాక్సిన్ కేసుల సంఖ్య పెరిగిపోతూనే ఉన్నాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్‌ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయోగాలు వేగంగా జరుగుతుండగా ఈ ఏడాది చివరి వరకు కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

అయితే కరోనా వ్యాక్సిన్ పై హీరో నందమూరి బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కరోనాకు వ్యాక్సిన్ రాలేదు. ఇక ముందు కూడా రాదని తెలిపారు. కరోనా వ్యాక్సిన్ వస్తుందనే వార్తలు నిజం కాదని…. అసలు వ్యాక్సిన్ వచ్చే అవకాశమే లేదని, కరోనా నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తగా ఉండటం ఒక్కటే ముఖ్యమని బాలయ్య తెలిపారు. బాలకృష్ణ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

- Advertisement -