గ్రేటర్ ఓటర్ల జాబితా విడుదల…

177
ghmc
- Advertisement -

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఓటర్ల జాబితా విడుదలైంది. మొత్తం 150 సర్కిల్లో 74 లక్షల 4 వేల 17 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుష ఓటర్లు సంఖ్య 38 లక్షల 56 వేల 617. మహిళల ఓటర్లు సంఖ్య 35 లక్షల 46 వేల 731గా ఉంది.

8 నుండి ఈనెల 11 వరకు అభ్యంతరాల స్వీకరణ ఉంటుంది అని కమిషనర్ తెలిపారు. అలాగే వార్డుల వారీగా తుది ఫోటో ఓటర్ల జాబితా ఈనెల 13 న ప్రకటించనున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ స్పష్టం చేశారు.

జీహెచ్ఎంసీ పరిధిలో ఓటు నమోదై ఉండి ఎన్నికల విధులకు హాజరయ్యే ప్రభుత్వ సిబ్బందికి, కోవిడ్ 19 వలన క్వారంటైన్ లో ఓటర్లు, వయో వృద్ధులకు ప్రయోగాత్మకంగా ఈ-వోటింగ్ ద్వారా ఓటు హక్కు కల్పించారు.

- Advertisement -