- Advertisement -
రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతూనే ఉంది. గత 24 గంటల్లో రాష్ట్రంలో 1,432 పాజిటివ్ కేసులు నమోదు కాగా 8 మంది మృతిచెందారు. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,17,670కి చేరింది.
గత 24 గంటల్లో 1,949 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా ఇప్పటివరకు 1249 మంది మృతిచెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో రికవరీ కేసుల సంఖ్య 1,93,218కు చేరగా 23,203 యాక్టివ్ కేసులున్నాయి.
19,084 మంది హోం ఐసోలేషన్‌లో ఉండగా దేశంలో కరోనా రికవరీ రేటు 87.3శాతంగా ఉండగా తెలంగాణలో 88.76 శాతంగా ఉంది. దేశవ్యాప్తంగా కరోనా డెత్ రేట్ 1.5శాతంగా ఉంటే.. తెలంగాణలో అది 0.57 శాతానికి పడిపోయింది.
- Advertisement -