నేటి బంగారం ధరలివే..!

241
Gold Rate
- Advertisement -

బంగారం ధరలు వరుసగా రెండోరోజు తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్ మార్కెట్‌లో గురువారం బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 24 బంగారం ధర రూ.300 తగ్గి రూ.52,790కు చేరగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.290 తగ్గి రూ.48,360కు చేరింది.

బంగారం బాటలోనే వెండి కూడా తగ్గుముఖం పట్టింది. కేజీ వెండిపై ఏకంగా రూ. 600 తగ్గి రూ.62,000కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర ఔన్స్‌కు 0.41 శాతం తగ్గుదలతో 1899 డాలర్లకు చేరగా వెండి ధర ఔన్స్‌కు 0.76 శాతం క్షీణతతో 24.20 డాలర్లకు చేరింది.

- Advertisement -