శ్రీశైలం,లోయర్ మానేరు డ్యామ్‌కు పెరిగిన వరద..

228
srisailam
- Advertisement -

శ్రీశైలం జలాశయంలోకి వరద ప్రవాహం కొనసాగుతోంది. 9 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇన్ ఫ్లో: 1,37,212 క్యూసెక్కులు,ఔట్ ఫ్లో: 2,81,088 క్యూసెక్కులు.పూర్తి స్థాయి నీటి మట్టం: 885 అడుగులు కాగా ప్రస్తుతం నీటి మట్టం : 884.50 అడుగులు.పూర్తిస్దాయి నీటి నిల్వ : 215.8070 టిఎంసీలు, ప్రస్తుతం: 212.9198టీఎంసీలు.కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.

కరీంనగర్ జిల్లా లోయర్ మానేర్ డ్యామ్ కు వరద ప్రవాహం పెరిగింది.ఐదు గేటు ఎత్తి పది వేల క్యూసెక్కుల నీటిని దిగువ మానేర్ వాగులోకి విడుదల చేస్తున్నారు.ఇన్ ఫ్లో 17796 క్యూసెక్కులు ఉండగా ఔట్ ఫ్లో 12309 క్యూసెక్కులు.పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 24.034 టిఎంసీలు కాగా
ప్రస్తుతం నీటి నిలువ 23.732 టీఎంసీలు.

- Advertisement -