నాగార్జున సాగర్ కు కొనసాగుతున్న వరద…

159
nagarjuna sagar

నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రహవం కొనసాగుతోంది. 14 క్రస్టుగేట్లు 10ఫీట్ల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు అధికారులు.ఇన్ ఫ్లో :2,48, 266క్యూసెక్కులు ఉండగా అవుట్ ఫ్లో :2,48,266 క్యూసెక్కులు. పూర్తిస్థాయి నీటి నిల్వ: 312.0405 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ : 310 టీఎంసీలు.పూర్తిస్థాయి నీటిమట్టం: 590 అడుగులు.ప్రస్తుత నీటిమట్టం: 589.60అడుగులు