- Advertisement -
హైదరాబాద్ ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ని కలిశారు బాలాపూర్ గణేష్ ఉత్సవ కమిటీ ప్రతినిధులు. ఈ సందర్భంగా బాలాపూర్ లడ్డూను సీఎంకు అందజేశారు. సీఎంను కలిసిన వారిలో ఉత్సవ కమిటీ అధ్యక్షుడు కె.నిరంజన్ రెడ్డి, కమిటీ ప్రతినిధులు సి.నర్సింహరెడ్డి, లక్ష్మారెడ్డి, రఘునందన్ చారి, ఎస్.శ్రీనివాస్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి తదితరులు ఉన్నారు.
- Advertisement -