శ్రీశైలంకు కొనసాగుతున్న వరద..

284
srisailam project
- Advertisement -

శ్రీశైలం జలాశయానికి వరదీనరు కొనసాగుతోంది.3 క్రేస్ట్ గేట్లు 10 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.ఇన్ ఫ్లో : 1,49,570 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో : 1,14,914 క్యూసెక్కులు,పూర్తి స్థాయి నీటి మట్టం : 885 అడుగులు,ప్రస్తుత : 885అడుగులు,నీటి నిల్వ సామర్ధ్యం:215.807 టిఎంసీలు,ప్రస్తుతం : 215. 807 టీఎంసీలు

- Advertisement -