ఖైరతాబాద్ గణేశ్‌ విగ్రహ తయారీ ప్రారంభం..

379
khairatabad
- Advertisement -

ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహ తయారీ పూజ ప్రారంభమైంది.66 వ సంవత్సరం మహావిష్ణువు రూపంలో దర్శానమివ్వనున్నారు ఖైరతాబాద్ గణనాధుడు. ఈ ఏడాది శ్రీ ధన్వంతరి నారాయణ మహా గణపతి గా నామకరణం చేయగా..ఒక వైపు లక్ష్మిదేవి మరో వైపు సరస్వతి దేవి విగ్రహాలు ఏర్పాటు చేయనున్నారు.

ర్యావరణ హితంగా ఖైరతాబాద్ గణ నాధుడు..మట్టితో తయారు చేసి అదే ప్రదేశంలో నిమజ్జనం చేసేలా ఏర్పాటు చేస్తున్నారు. ఈ సారి 9 అడుగుల ఎత్తులో దర్శన మివ్వనుండగా ..భక్తులు ఎవ్వరు రావద్దని ఆన్ లైన్ ద్వారా దర్శనము చేసుకోగలరని విజ్ఞప్తి చేసింది ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ.

- Advertisement -