మహీ రికార్డును బ్రేక్ చేసిన ఇంగ్లాండ్ కెప్టెన్..!

253
morgan
- Advertisement -

భారత మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ మహేంద్రసింగ్ ధోని రికార్డును బ్రేక్ చేశాడు ఇంగ్లాండ్ టీ20 కెప్టెన్ ఇయాన్ మోర్గాన్. కెప్టెన్‌గా ధోని బాధిన(211) సిక్సర్ల రికార్డును బ్రేక్ చేశాడు ఇయాన మోర్గాన్‌.

163 మ్యాచ్‌ల్లో మోర్గాన్ 212 సిక్సర్లు బాధగా ధోనీ 332 మ్యాచ్‌ల్లో 211 మార్క్‌ అందుకున్నాడు. ఐర్లాండ్‌తో మూడో వన్డేలో ఇయాన్‌ మోర్గాన్‌ (84 బంతుల్లో 106; 15 ఫోర్లు, 4 సిక్సర్లు) సూపర్‌ సెంచరీతో చెలరేగి అరుదైన ఫీట్‌ చేరుకున్నాడు.

ధోని తర్వాతి స్ధానంలో ఆసీస్‌ క్రికెటర్‌ రికీ పాంటింగ్‌(171 సిక్సర్లు), బ్రెండన్‌ మెక్‌కలమ్‌(170 సిక్సర్లు) అత్యధిక సిక్సర్లు కొట్టిన కెప్టెన్ల జాబితాలో ఉన్నారు.

- Advertisement -