- Advertisement -
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ బర్త్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు ఆర్ధికశాఖ మంత్రి హరీష్ రావు. ఈ మేరకు ట్విట్టర్లో ట్వీట్ చేసిన కేటీఆర్ ఆయురారోగ్యాలతో, సుంపన్నంగా జీవించాలని కోరుకుంటున్నట్టు పేర్కొన్నారు.
కేటీఆర్ దూరదృష్టి తెలంగాణ ఉన్నత స్థాయికి ఎదిగేందుకు సహాయపడిందని పేర్కొన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. ఆయురారోగ్యాలతో, మరిన్ని విజయాలు సాధించాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నట్లు ట్వీట్ చేశారు.
- Advertisement -