హ్యాపీ బర్త్ డే అన్నయ్య:కేటీఆర్‌కు సంతోష్ బర్త్ డే విషెస్

209
santhosh kumar
- Advertisement -

టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్ బర్త్ డే సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ట్విట్టర్ వేదికగా శుభకాంక్షలు తెలిపారు ఎంపీ సంతోష్ కుమార్‌.

హ్యాపీ బర్త్ డే…అన్నయ్య …మరెన్నో ఏండ్లు ప్రజాసేవలో కొనసాగాలి. మరిన్ని పెద్ద పదవులను చేపట్టాలి. మమ్మల్ని ప్రోత్సహిస్తూనే ఉండాలి అంటూ పేర్కొన్నారు. మీరొక ఐకాన్‌. సమకాలీన రాజకీయాల్లో రెండో స్థానానికి నా సోదరుడు తప్ప మరెవరూ సాటిరారని చెప్పడానికి గర్వంగా ఉంది. చిన్నప్పుడు నీతో గడిపిన రోజులు మధురమైన జ్ఞాపకాలు అంటూ చిన్ననాటి ఫోటోను షేర్ చేశారు సంతోష్‌.

- Advertisement -