- Advertisement -
శైలం జలాశయానికి ప్రారంభమైన వరద నీరు పోటెత్తుతోంది. హంద్రీ నుంచి 110 క్యూసెక్కుల నీరు శ్రీశైలం డ్యామ్ కి చేరగా ప్రస్తుతం నీటి మట్టం : 814.50 అడుగులు. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం : 885 అడుగులు కాగా ప్రస్తుతం నీటి నిల్వ : 37.03 టి.ఎం.సి లు. పూర్తి స్థాయి నీటి నిల్వ : 214 టి.ఎం.సి లు.
- Advertisement -