బంగారం ప్రియులకు శుభవార్త…

188
gold rate today
- Advertisement -

కొద్దిరోజులుగా పెరుగుతూ వస్తున్న పసిడి ధరకు బ్రేక్ పడింది.గత రెండు రోజుల్లో పదేళ్ల గరిష్టానికి చేరిన పసిడి ధర క్రమంగా తగ్గుతూ వస్తోంది. హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 260 తగ్గి రూ. 46,920కి చేరింది.

10 గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర రూ. 260 తగ్గి రూ.51,200 కి చేరగా వెండి మాత్రం క్రమంగా పెరుగుతూనే ఉంది. కిలో వెండిపై రూ. 50 పెరిగి రూ.51,950కి చేరింది.

అంతర్జాతీయంగా బంగారం ధరలు తగ్గడంతో పాటుగా, దేశీయంగా కూడా కొనుగోలు తగ్గిపోవడంతో ధరలు తగ్గినట్టు తెలుస్తోంది.

- Advertisement -