రైతు బాంధవుడు సీఎం కేసీఆర్: మంత్రి పువ్వాడ

153
puvvada
- Advertisement -

దేశంలో ఏకైక రైతు బాంధవుడు సీఎం కేసీఆర్ అని తెలిపారు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. ఖమ్మం జిల్లాలో మీడియాతో మాట్లాడిన పువ్వాడ…ఒక్క రోజే 50 లక్షల మంది పైచిలుకు రైతులకు రైతుబంధు సాయం అందించడం ఓ చరిత్ర అన్నారు.

రైతు వైదికల నిర్మాణం వేగం జరుగుతుందని తెలిపిన మంత్రి పువ్వాడ….రైతులు సంతోషంలో సీఎం కేసీఆర్‌కి పాలాభిషేకాలు చేస్తున్నారని తెలిపారు.

- Advertisement -