ప్రజారోగ్యానికి పెద్దపీట: ఎంపీ రాములు

266
MLA jaipal Yadav
- Advertisement -

ప్రజా ఆరోగ్యానికి పెద్దపీట వేసిన ఘనత సీఎం కేసీఆర్‌దేనన్నారు నాగర్ కర్నూల్ ఎంపీ రాములు,కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ .నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం. తోటపల్లి గ్రామంలో 60 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనాన్ని ఎంపీ రాములు, ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, జెడ్పి చైర్ పర్సన్ పద్మావతి ప్రారంభించారు.

అనంతరం నియంత్రిత సాగుపై,కరోనా కట్టడి పై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ రామచంద్రరావు ,జడ్పీ వైస్ చైర్మన్ బాలాజీ సింగ్, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -