చిత్రపురి కాలనీలో శానిటైజర్లు పంపిణీ..

208
ration
- Advertisement -

ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు సహకారంతో ప్రొడ్యూసర్స్ సెక్టార్ మెంబెర్ మద్దినేని రమేష్ బాబు ఆధ్వర్యంలో చిత్రపురిలో దాదాపుగా ఇవాళ 1200 ఇళ్ళకు శానిటైజర్, మాస్క్ లు పంపిణీ చేశారు.

ఈ మహత్తర కార్యక్రమంని మణికొండ 1 వ వార్డ్ కౌన్సిలర్ శ్రీమతి వల్లభనేని హైమాంజలి ప్రారంభించగా బాలాజీ చెరుకూరి, కృష్ణ మోహన్ అనుమోలు, పుట్టా ప్రసాద్, రాము, కృష్ణా రెడ్డి జయలక్ష్మి, అనితా చౌదరి తదితరులు పాల్గొన్నారు.. మరో 1000 వెయ్యి ఇళ్ళకు రాబోయే రెండు రోజులలో అందజేయటం జరుగుతుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.

- Advertisement -