కరోనా…అప్ డేట్స్

299
coronavirus
- Advertisement -

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు 29 లక్షల 20 వేల 961కు చేరుకుంది. ఇప్పటి వరకు 2 లక్షల 3 వేల 272 మంది మృత్యువాతపడ్డారు. అమెరికాలో కోవిడ్‌-19 కారణంగా అత్యధికంగా 54,256 మంది చనిపోయారు. ఇటలీ-26,384, ఫాన్స్‌-22,614, జర్మనీ-5,877, యూకే-20,319 మరణించారు.

భారత్‌లో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతోంది. ఇప్పటి వరకు దేశంలో మొత్తం 26,496 కరోనా కేసులు నమోదైనట్టు కేంద్రం పేర్కొన్నది. అలానే కరోనా వలన 824 మంది మరణించినట్టు కేంద్రం హెల్త్ బులిటెన్ లో పేర్కొన్నది. ఇప్పటివరకు 5,803 మంది ఈ వైరస్ నుంచి కోలుకున్నారు.

గత 24 గంటల్లో 1994 కొత్త కేసులు నమోదుకాగా కొత్తగా 47 మరణాలు సంభవించినట్టు తెలిపింది.

- Advertisement -