క‌రోనా విద్యార్థుల‌కు ప్ర‌మోష‌న్…

293
karnataka schools
- Advertisement -

క‌రోనా ఎఫెక్ట్ తో దేశ‌వ్యాప్తంగా లాక్ డౌన్ కొన‌సాగుతోంది. అత్య‌వ‌స‌ర స‌ర్వీసులు మిన‌హా ఇప్ప‌టికే అన్ని మూత‌ప‌డ‌గా విద్యార్థుల‌కు యూపీ స‌ర్కార్ బాట‌లోనే గుడ్ న్యూస్ అందించింది గుజ‌రాత్ స‌ర్కార్.

కోవిడ్-19 వైరస్ వ్యాప్తి కారణంగా 1 నుండి 9, 11 తరగతుల విద్యార్థులందరినీ పరీక్షలు లేకుండా పై తరగతులకు ప్రమోట్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఇక‌ యూపీలో మార్చి 23 నుంచి 28 వరకూ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాల్సి ఉండ‌గా కరోనా వ్యాప్తితో విద్యార్థులందరినీ ప్రమోట్ చేయాలని ప్రభుత్వం ఇప్ప‌టికే ఆదేశాలు జారీ చేసింది.

- Advertisement -