హీట్ పెంచేసిన సాహో జాక్వెలిన్…!

613
jacqulene
- Advertisement -

బాలీవుడ్ అందాలతార జాక్వెలిన్ ఫెర్నాండేజ్ మరోసారి రెచ్చిపోయింది. ఓ వైపు సినిమా షూటింగ్ లో ఎంత బిజీగా ఉన్న అమ్మడిని ఫాలో అయ్యే కుర్రకారును ప్రతి రోజు తన అందాలతో ఆకర్షిస్తూ మతిపోగొట్టడం ఈ బ్యూటీకి అలవాటే.

బాలీవుడ్‌లో జాక్వెలిన్‌కు ఉన్న క్రేజ్‌ అంతా ఇంత కాదు. అందుకే సాహోలో అయిదు నిమిషాలు కూడా లేని స్పెషల్ సాంగ్‌కి రెండు కోట్లు ఇచ్చి మరీ ఈమెతో ఆ పాట చేయించుకున్నారు.

తాజాగా బ్లాక్‌డ్రెస్‌లో మతిపొగొట్టే అందాలతో ఉన్న ఫోటోను ఫ్యాన్స్‌ కోసం షేర్ చేసింది ఈ బ్యూటీ. ఈ ఫోటోలో దాచుకోవాల్సిన అందాలను అలా బయటపెట్టేసింది. ఆమె చేతిలో ఉన్న ఒక పెద్ద క్యాప్ కూడా వాటిని కవర్ చెయ్యలేకపోయింది. జాక్వెలిన్ ఈ ఫోటో పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే ఏకంగా మిలియన్స్‌కి పైగా లైక్స్‌తో ట్రెండింగ్‌గా మారింది.

- Advertisement -