రాజ్యసభలో షార్ట్ సర్క్యూట్ … మైకుల్లోనుంచి పొగలు

396
RajyaSabha
- Advertisement -

రాజ్యసభలో సభ్యులకు పెను ప్రమాదం తప్పింది. సభ జరుగుతున్న సమయంలో షార్ట్ సర్క్యూట్ జరిగింది. సభ్యులు కూర్చున్న కుర్చీలు, మైకుల నుంచి ఒక్కసారిగా మంటలు వచ్చాయి. సభ్యులందరు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.

దీంతో సభలో నుంచి వెంటనే బయటకు పరుగులు తీశారు. వెంటనే సభను 15నిముషాల పాటు వాయిదా వేశారు చైర్మన్ వెంకయ్య నాయుడు. సభ్యుల మైక్ కనెక్టింగ్ సిస్టమ్ లో షార్ట్ సర్క్యూట్ ఏర్పడి పొగలు వచ్చినట్టు తెలిసింది.

- Advertisement -