హరీష్‌ విషెస్…కేటీఆర్ రిప్లే ఇదే

539
Harish Rao Ktr
- Advertisement -

టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు.. కేటీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

సుదీర్ఘకాలం ఆరోగ్యంతో సంపన్నంగా జీవించాలని ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు హరీష్‌. ఈసందర్భంగా హరీష్ రావు ట్వీట్ కు రిప్లై ఇచ్చారు కేటీఆర్. పుట్టిన రోజు శుభాకాంక్షాలు తెలిపినందుకు ధన్యవాదాలు బావ అని ట్వీట్ చేశారు కేటీఆర్.

harish rao

ఇక తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాలు, నియోజకవర్గాలు, మండలస్థాయిలో రక్తదాన శిబిరాలు, పేదలు, వృద్ధులు, అనాథలకు పం డ్లు, ఆహారం పంపిణీ వంటి కార్యక్రమాలు చేపట్టారు టీఆర్‌ఎస్ శ్రేణులు.

కేటీఆర్ పిలుపు మేరకు పార్టీ శ్రేణులు, అభిమానులు విద్యార్థులకు, ప్రభుత్వ పాఠశాలలకు, వయో వృద్ధులకు తమ వంతు సాయం చేస్తున్నారు.

ktr harish

- Advertisement -