దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు..

80
Covid

దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగాయి. గత 24 గంటల్లో 8954 కరోనా కేసులు నమోదుకాగా మొత్తం కేసుల సంఖ్య 3,45,96,776కు చేరింది. కరోనా నుండి ఇప్పటివరకు 3,40,28,506 మంది కరోనా నుంచి కోలుకోగా ప్రస్తుతం దేశంలో 99,023 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కరోనాతో ఇప్పటివరకు 4,69,247 మంది మృతిచెందగా దేశంలో ఇప్పటివరకు 1,24,10,86,850 కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.