- Advertisement -
దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. గత 24 గంటల్లో 8895 కరోనా కేసులు నమోదుకాగా 211 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,46,41,561కు చేరగా 3,40,69,608 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 98,416 యాక్టివ్ కేసులుండగా 4,73,537 మంది మృతిచెందారు.
- Advertisement -