దేశంలో 24 గంటల్లో 86,498 కరోనా కేసులు..

41
corona

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి గత 24 గంటల్లో 86,498 క‌రోనా కేసులు నమోదుకాగా 2123 మంది మృతిచెందారు. దీంతో ఇప్పటివకు నమోదైన క‌రోనా కేసుల సంఖ్య 2,89,96,473కి చేరగా 2,73,41,462 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.

ప్రస్తుతం దేశంలో 13,03,702 యాక్టివ్ కేసులుండగా కరోనాతో 3,51,309 మంది మృతిచెందారు. ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 23,61,98,726 మందికి వ్యాక్సిన్ అందించారు.