8వేలకు దిగువలో కరోనా కేసులు..

96
covid
- Advertisement -

దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు తగ్గుముఖం పడుతోంది. గతేడాది మార్చి తర్వాత రోజువారీ కేసులు 538 రోజుల కనిష్ఠానికి చేరాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. గత 24 గంటల్లో కొత్తగా 8488 పాజిటివ్‌ కేసులు నమోదుకాగా 249 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,45,18,901కి చేరగా 3,39,34,547 మంది కరోనా నుండి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 1,18,443 యాక్టివ్ కేసులుండగా 4,65,911 మంది మరణించారు.

- Advertisement -