జూపార్కులో 8 సింహాలకు కొవిడ్ లక్షణాలు..!

24
Lions test positive

ఇప్పటివరకు మనుషులపై కొవిడ్​ పంజా విసిరింది. ఇదిలా ఉండగా.. జంతువులకు కూడా కరోనా సోకుతుందా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. హైదరాబాద్​ జూపార్క్​లో 8 సింహాలకు కొవిడ్​ లక్షణాలు ఉన్నాయి. సింహాల నుంచి నమునాలు సేకరించి… సీసీఎంబీకి అధికారులు పంపారు. ఇవాళ 8 సింహాల కొవిడ్​ పరీక్షల నివేదికలు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే కేంద్ర పర్యవరణ శాఖ ఆదేశాల మేరకు ఆదివారం నుంచి జూపార్క్​ మూసివేయడం జరిగింది.