దేశంలో 24 గంటల్లో 6984 కరోనా కేసులు..

88
corona

దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు తగ్గుముఖం పడుతోంది. గత 24 గంటల్లో కొత్తగా 6,984 కరోనా కేసులు నమోదుకాగా 247 మంది మృత్యువాత పడ్డారు.ప్రస్తుతం దేశవ్యాప్తంగా 87,562 యాక్టివ్ కరోనా కేసులుండగా ఇప్పటివరకు మొత్తం 134.61 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసుల పంపిణీ చేసినట్లు వైద్య,ఆరోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో మొత్తం 8,168 మంది కరోనా నుంచి కోలుకున్నారు.