దేశంలో 24 గంటల్లో 6358 కరోనా కేసులు..

67
Covid-19

దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గుముఖం పడుతోంది. గత 24 గంటల్లో 6358 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా 293 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,47,99,691కి చేరగా 3,42,43,945 మంది కరోనా నుండి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 75,456 యాక్టివ్ కేసులుండగా 4,80,290 మంది కరోనాతో మృతిచెందారు.

ఇటీవల భారత్‌లోకి ప్రవేశించిన ఒమిక్రాన్‌ వేరియంట్‌ దేశంలో విజృంభిస్తోంది. ఇప్పటికే 20 రాష్రాల్లో, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. దేశంలో ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 600 దాటాయి.