- Advertisement -
దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 5,921 కొవిడ్ కేసులు నమోదుకాగా 289 మంది మృతిచెందారు. దేశంలో మొత్తం కేసులు సంఖ్య 4,29,45,284గా ఉండగా కరోనాతో ఇప్పటివరకు 5 లక్షల14 వేల 878 మంది మృతిచెందారు.
ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 63,878గా ఉండగా 4,23,78,721 మంది కరోనా నుండి కోలుకున్నారు. ఇప్పటివరకు టీకా డోసుల సంఖ్య 178 కోట్ల 55 లక్షల 66,940కు చేరింది.
- Advertisement -