దేశంలో 24 గంటల్లో 5326 కరోనా కేసులు..

27

దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు తగ్గుముఖం పడుతోంది. గత 24 గంటల్లో 5,326 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదుకాగా 453 మంది మృతిచెందారు. దేశంలో ఇప్పటివరకు 3,47,52,164 మంది కరోనా నుండి కోలుకోగా ప్రస్తుతం దేశంలో 79,097 యాక్టివ్‌ కేసులున్నాయని పేర్కొంది.

కరోనా నుండి 3,41,95,060 మంది కోలుకోగా 4,78,007 మంది మృతిచెందారు. టీకా డ్రైవ్‌లో భాగంగా మొత్తం 1,38,34,78,181 డోసులు పంపిణీ చేసినట్లు ఆరోగ్యమంత్రిత్వ శాఖ వివరించింది.