దేశంలో 53.61 టీకాల పంపిణీ..

75
corona

దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. గత 24 గంటల్లో 38,667 కరోనా కేసులు నమోదుకాగా 478 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,21,56,493కు చేరగా కరోనా నుండి 3,13,38,088 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 3,87,673 యాక్టివ్ కేసులుండగా 4,30,732 మృతిచెందారు. వీక్లీ పాజిటివిటీ రేటు 2.05 శాతంగా ఉండగా దేశవ్యాప్తంగా 53.61 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని వైద్య,ఆరోగ్య శాఖ వెల్లడించింది.