ఆర్ఆర్ఆర్…సరికొత్త రికార్డు

186
rrr
- Advertisement -

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రామ్‌ చరణ్- ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. అల్లూరి సీతారామరాజుగా నటిస్తుండగా కొమురం భీమ్‌గా నటిస్తున్నారు ఎన్టీఆర్.

‘ఆర్ఆర్ఆర్’ నుంచి, అక్టోబర్ 22న విడుదలైన ‘రామరాజు ఫర్ భీమ్’ టీజర్ యూట్యూబ్ లో ఇప్పటి వరకు 50 మిలియన్లకు పైగా వ్యూస్ రాబట్టింది. అంతేకాదు, టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో 50 మిలియన్ల వ్యూస్ మార్క్ అందుకున్న మొట్ట మొదటి టీజర్‌గా కొమురం భీమ్ ఇంట్రో వీడియో రికార్డ్ క్రియేట్ చేసింది. అక్టోబర్ 13న సినిమా విడుదల కానుంది.

- Advertisement -