దేశంలో 24 గంటల్లో 581 మంది మృతి..

136
corona

దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగాయి. గత 24 గంట‌ల్లో 41,806 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదుకాగా 581 మంది మృతిచెందారు. దీంతో మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 3,09,87,880కి చేరగా 4,11,989 మంది క‌రోనాతో మృతి చెందారు.

ఇప్పటివరకు కరోనా నుండి 3,01,43,850 మంది కోలుకొని డిశ్చార్జ్‌కాగా 4,32,041 యాక్టివ్ కేసులున్నాయి. ఒక్క రోజులో దేశంలో 39,130 మంది కరోనా కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.